Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సేలం » ఆకర్షణలు » అయోత్యపట్టినం శ్రీ కోదందపానిరమార్ ఆలయం

అయోత్యపట్టినం శ్రీ కోదందపానిరమార్ ఆలయం, సేలం

1

అయోత్యపట్టినం శ్రీ కోదందపానిరమార్ ఆలయం అయోత్యపట్టినంలో ఉన్నది.ఇక్కడ లార్డ్ రామ యొక్క పాదముద్రలు ఉన్నాయి అందువల్ల ఈ ఆలయంనకు ఆ పేరు వచ్చింది. ఈ ఆలయం దాని అద్భుతమైన నిర్మాణంనకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్తంభాలు ఒక ప్రత్యేకమైన లక్షణం,ఆ స్తంభాలను ముట్టుకొంటే వాటి నుంచి సంగీతం వస్తుంది. ఈ ఆలయంలో కూడా రాముడు యొక్క జీవిత కథలు చిత్రించిన అనేక భారీ నిర్మాణాలు ఉన్నాయి. ఆలయంను తిరుమలై నాయకర్ నిర్మించారు. అయోత్యపట్టినం శ్రీ కోదందపానిరమార్ ఆలయం సందర్శన అయోధ్య సందర్శించడంతో సమానం అని అంటారు. పురాణాల ప్రకారం,రాముడు, సీత, లక్ష్మణ, హనుమాన్ మరియు వారి సైన్యం రావణుడుని ఓడించి మరియు సీతను కాపాడటం తర్వాత ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. కాలక్రమంలో అయోధ్య చేరుకోలేక రామ ఈ ప్రదేశంలో పట్టాభిషేకం చేసుకున్నారని నమ్మకం. అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామ నవమి ని ఈ ఆలయంలో జరుపుకుంటారు. భక్తులు ఈ ఆలయంలో ప్రార్థనలు చేస్తే వారి జీవితం యొక్క అడ్డంకులు తొలగుతాయని భావిస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Apr,Wed
Return On
23 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
22 Apr,Wed
Check Out
23 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
22 Apr,Wed
Return On
23 Apr,Thu