Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సంబల్పూర్ » ఆకర్షణలు » హుమా వాలు ఆలయం

హుమా వాలు ఆలయం, సంబల్పూర్

2

హుమా వాలు ఆలయం ప్రపంచంలో ఉన్న ఒక్కగానొక్క వాలు ఆలయంగా విభిన్నతను కల్గి ఉంది. సంబల్పూర్ కు దక్షిణాన 23 కిలోమీటర్ల దూరంలో, మహానది ఒడ్డున ఉన్న ఆసక్తికరమైన ఈ హుమా గ్రామంలో వాలు ఆలయం ఉంది. ఈ ఆలయం శివునికి చెందినది.

ఈ ఆలయ నిర్మాణం ఒక ఐతిహాసిక పాల వానికి రుణపడి ఉంది. ఈ పాలవాడు ప్రతి రోజు మహానదిని దాటేవాడు. ఈ ప్రయాణం తర్వాత, పరమశివుని పూజించి, కొన్ని పాలను కూడా అర్పించేవాడు, తర్వాత రాయి తాగేది. ఈ విషయం అందరికి తెలిసి, గంగ వంశానికి చెందిన మూడవ అనంగ భీమదేవుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. అనేక మంది పాలకులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయ వంపుకు కారణం మాత్రం ఇప్పటికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వేర్వేరు ఆలయాలు ఒక్కొక్కటి వేర్వేరు దిక్కులలో ఉన్నాయి. అద్భుతమైన లేకపోయినా ఈ ఆలయాన్ని మాత్రం ఒకసారి సందర్శించవలసిందే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu