Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్ల » ఆకర్షణలు » బాస్పా నది

బాస్పా నది, సాంగ్ల

4

సాంగ్ల కొండల గుండా ప్రవహించే బాస్పా నది చాల ముఖ్యమైన నది. బ్రౌన్ ట్రౌట్, రెయిన్ బో ట్రౌట్ లాంటి వివిధ జాతుల చేపలకు ఆలవాలమైన ఈ నది యాంగ్లర్లకు ఆటవిడుపుగా వుంటుంది. ఈ నది మీదుగా బుట్టల్లో ప్రయాణి౦చడాన్ని కూడా యాత్రికులు ఇక్కడ ఎంతో ఆస్వాదిస్తారు. పర్వతారోహకులు, క్యాంపర్లకు కూడా ఇది అనువైన కేంద్రం. ఈ నది చుట్టూ వుండే దట్టమైన పైన్ చెట్లు, ఒక్ వనాలు ఈ ప్రాంతపు రమణీయతను మరింతగా పెంపొ౦దిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat