Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సాంగ్ల » ఆకర్షణలు » కమరు కోట

కమరు కోట, సాంగ్ల

1

కమరు కోట బాష్పా నది ఒడ్డున సముద్ర మట్టానికి 2600 మీ.ల ఎత్తున కలదు. సిమ్లా నుండి 229 కి. మీ.లు మరియు సంగల వాలీ నుండి 2 కి. మీ.ల దూరం లో కలదు. హిమాచల్ ప్రదేశ్ లోని పురాతన కోతల లో ఇది ఒకటి. టెంపుల్ మెయిన్ గేటు లో బుద్ధుడి విగ్రాహం వుంటుంది. వూదేన్ బాల్కానీ కోట కు మరింత అందాన్ని ఇస్తుంది. కోట మూడవ అంతస్తు లో కామాక్షి దేవి విగ్రహం కలదు. దీనిని గంగోత్రి  నుండి తెప్పించి పెట్టారు. ఇక్కడ మరో పురాతనమైన బద్రినాథ్ టెంపుల్ కూడా కలదు. ఈ టెంపుల్ సుమారు 15 వ శతాబ్దం నాటిది గా చెపుతారు.

ప్రతి సంవత్సరం టెంపుల్ లో ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఈ సమయం లో దేవతా విగ్రహాన్ని గంగోత్రి తీసుకు వెళతారు. ఈ కోట చుట్టూ, రక్కచం గ్రామం, చిట్కుల్ గ్రామం, బస్తేరి గ్రామం అనే అందమైన గ్రామాలు కలవు. పురాతన హిందూస్తాన్ టిబెట్ వ్యాపార మార్గం లో చిట్కుల్ గ్రామం చివరిది అవుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed