Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్చు » ఆకర్షణలు » త్సరప్ చు రివర్

త్సరప్ చు రివర్, సర్చు

2

సర్చు లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఈ నదిని పేర్కొనవచ్చు. మనాలి-లెహ్ రహదారి గుండా ఈ నది ప్రవహిస్తుంది. రుప్షు పీఠభూమి లో ఉన్న మంచు పర్వతాలు కరిగిపోయి ఈ నదిలో కలుస్తాయి. దోడ రివర్ తో కలిసిన ఈ త్సరప్ చు నది పదుం వాలీ లోకి ప్రవహించి ఆ తరువాత గొప్పదైన జంకర్ నదిగా రూపాంతరం చెందుతుంది. లడఖ్ లో ఉన్న జంస్కర్ ప్రాంత అందాలని అస్వాదిన్చాలనుకునే వారికి ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కి అనువైనది.

జూన్ నుండి అక్టోబర్ వరకు ఉండే ఎండాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ సమయం లో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్. అక్టోబర్ నుండి మే వరకు ఉండే శీతాకాలం ట్రిప్ లకి అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రత -38 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. అంతే కాకుండా, భారీగా మంచు వర్షం కురవడం వల్ల రహదారిని మూసివేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed