Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్దార్ సరోవర్ » ఆకర్షణలు » భారూచ్

భారూచ్, సర్దార్ సరోవర్

1

భారూచ్ గుజరాత్ లో అతి పురాతన పట్టణం. ఒకప్పుడు ఇది ఒక గ్రామం. ఇది సరిగ్గా నర్మదా నది పుట్టిన ప్రదేశం లో కలదు. ఈ ప్రదేశం పురాణాలలో బాగా ప్రసిద్ధి చెందినది. హిందూ పురాణాల మేరకు, స్కంద పురాణంలో భారూచ్ లో మాత లక్ష్మి దేవత ఉండేదని, తర్వాత భ్రిగు మహర్షి ఈ గ్రామాన్ని సందర్శించేవాడని చెపుతారు. దీని గురించి స్కంద పురాణం లోనే కాక, భాగవత పురాణం, శివ పురాణం, కూర్మ పురాణ, మత్స్య పురాణ, రామాయణంలలో కూడా చెప్పబడింది.

జైన మరియు బౌద్ధ మతాలు కూడా వాటి గ్రంధాలలో ఈ ప్రదేశం గురించి పేర్కొన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed