Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సర్దార్ సరోవర్ » ఆకర్షణలు » విశాల ఖాది ఈకో క్యాంపు సైట్

విశాల ఖాది ఈకో క్యాంపు సైట్, సర్దార్ సరోవర్

1

విశాల ఖాది ఈకో క్యాంపు సైట్ నర్మదా నదికి సమీపంలో రాజ్ పిప్లా నుండి 20 కి.మీ.ల దూరంలో కలదు. ఈ క్యాంపు సైట్ చుట్టూ కర్జాన్ అడవి, దేదియా పద అడవి, మరియు డాంగ్ అడవి ప్రదేశాలు కలవు. దభొఇ కోట , స్నానపు ఘాట్లు నర్మదా నది పై కల గరుదేశ్వర్, జగడియా లోని జైన్ టెంపుల్స్ , వాటర్ ఫాల్స్ వంటివి ఇక్కడ మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు.

ఈ ప్రదేశం విజిటర్లకు అవసరమైన వసతి, కాటేజ్ లు ఏర్పరుస్తుంది. భోజన ప్రదేశాలు, ఒక టవర్, జంతువులను చూసే పరికరాలు మొదలైనవి కూడా ఈ క్యాంపు సైట్ ప్రత్యేకతలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu