ఈ గ్రామం కళలు, చేతి పనులకు ప్రసిద్ధి. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం అనుమతించింది. స్ధానిక తయారీ దారులు తయారు చేసి విక్రయిస్తారు. పర్యాటకుల కళ్ళముందే వస్తువులు తయారు చేసి కూడా ఇస్తారు. గంజిఫా కార్డులు, గాజులు, జ్యూయలరీ బాక్సులు, మట్టి పాత్రలు, లక్క పాత్రలు, చేతి కుట్టు వస్తువులు వంటివి ఇక్కడ తయారవుతాయి.



Click it and Unblock the Notifications