క్రిస్ట్ చర్చి, సిమ్లా

హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు » క్రిస్ట్ చర్చి

ఇండియా లోని ఉత్తర భాగపు చర్చి ల లో క్రిస్ట్ చర్చి రెండవ పురాతనమైనది. దీనిని 1846 – 1857 లలో నిర్మించారు. రిజ్ ప్రదేశానికి సమీపం. దీనిని కల్నేల్ జే.టి బొలేఉ రూపొందించారు. 1860 లో ఈ చర్చి పై ఒక క్లోక్ టవర్ నిర్మించారు. బ్రిటిష్ పాలనలో అనేక మంది బ్రిటిష్ అధికారులు, ఆస్థాన కవులు ఇక్కడ ప్రార్ధనలు చేసేవారు.

ఈ హిల్ స్టేషన్ లో సెయింట్ మిచేల్స్ కేథడ్రాల్ మొదటి రోమన్ కేథలిక్ చర్చి. దీనిని 1886 లో ఫ్రెంచ్ గోతిక్ తీరులో నిర్మించారు. అందమైన రాతి పని, గ్లాస్ కిటికీలు పర్యాటకులను బాగా ఆకట్టు కుంటాయి.

Please Wait while comments are loading...