Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిమ్లా » ఆకర్షణలు » జక్కు హిల్స్

జక్కు హిల్స్, సిమ్లా

1

జక్కు కొండలు రిజ్ ప్రద్దేశం నుండి 1 కి. మీ. దూరంలో సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కలవు. సిమ్లా లో ఇది పొడవైన శిఖరం. ఇక్కడ నుండి హిమాలయ పర్వాతాలు అద్భుతంగా కనపడతాయి. ప్రఖ్యాత జక్కు టెంపుల్ ఈ కొడపై కలదు. జక్కు అనే పదం యక్ష నుండి పుట్టినది. యక్షులు ధనాగారాలను కావలి కాస్తారు. ఈ ప్రాంతం రామాయణ కాలం నాటిది అంటారు. లార్డ్ హనుమాన్ ఈ కొండపై లక్ష్మనుడుకి అవసరమైన సంజీవిని ఔషధం కొరకు అన్వేషించాడు. ఈ కొండపై ట్రెక్కింగ్ ఆనందంగాను, సాహసం గాను వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat