సమ్మర్ హిల్, సిమ్లా రైల్వే లైన్ లో సముద్ర మట్టానికి 1283 మీటర్ల ఎత్తున కలదు. పర్యాటకులు ఇక్కడ చక్కని నేచర్ వాక్ చేయవచ్చు. ఈ కొండపై మనోర్విల్లె భవనం మరియు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కలవు. చుట్టూ పైన్ మరియు దేవదార్ చెట్లు వుంది ప్రకృతి ప్రియులకు అమిత ఆనందాలను కలిగిస్తాయి.