సేక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చర్చి శిల్ప కళలకు ప్రసిద్ధి. దేశంలో రెండవ అతి పెద్ద చర్చిగా పేరొందింది.
ఈ చర్చి మెయిన్ హాల్ 18000 చ. అ.లు ఉంటుంది. ఎంతో విశాలమైనది. రోమ్ నగర శిల్ప శైలి దీనిలో కనపడుతుంది. అతి పెద్ద లార్డ్ జీసస్ క్రిస్ట్ విగ్రహం ఇక్కడ ఆకర్షణ. మెయిన్ హాలులో 5000 మంది కూర్చొనవచ్చు. షిమోగాకు మంగుళూరు విమానాశ్రయం దగ్గర. రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు కలుపబడింది. షిమోగా నుండి ఆటో రిక్షా లేదా క్యాబ్ లలో బిహెచ్ రోడ్ చేరి అక్కడినుండి సేక్రెడ్ హార్ట్ కేధడ్రల్ చేరవచ్చు.



Click it and Unblock the Notifications