షిమోగాకు ఈ ప్రదేశం 14 కి.మీ. ఎంతోమంది పర్యాటకులు దర్శిస్తారు. దీనికి దగ్గరలో గాజనూర్ డ్యాం సైట్ ఉంది. ఈ ప్రదేశంలో బేబీ ఏనుగుల అనాధ శరణాలయం ఉంది. ఏనుగులకు మావట్లు ఇక్కడ శిక్షణనిస్తారు. సందర్శకులు ఇక్కడి తుంగ నదిలో స్నానాలు చేస్తారు. ఏనుగులతో నీటిలో ఆడతారు. ఉదయం 8.30 గం. నుండి 11 గం. ల వరకు విహరించవచ్చు. ఈ ప్రదేశం నుండి సమీప పట్టణాలకు బస్ సౌకర్యం ఉంది. షిమోగా నుండి ప్రతిరోజూ బస్ లు నడుస్తాయి.



Click it and Unblock the Notifications