తుంగ నదిపై నిర్మించిన తుంగ డ్యామ్ పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. ఇది 535 మీ. పొడవు. సకిరేబాయిలు ఏనుగుల శిక్షణా కేంద్రం ఇక్కడకు 3 కి.మీ. లు ఉంటుంది. తుంగడాము గుజనూర్ ప్రంతంగా చెపుతారు. తీర్ధహళ్ళి నుండి షిమోగా వెళ్ళే దోవలో ఉంది. కుటుంబాల వినోదానికి ఈ ప్రాంతం బాగుంటుంది. డ్యాము షిమోగా నగరానికి 10 కి.మీ. దూరం. 20 నిమిషాలలో చేరవచ్చు. స్ధానిక బస్ సర్వీస్ కూడా ఉంది. దీనికి షిమోగా రైలు స్టేషన్ 12 కి.మీ. దూరంలో ఉంటుంది.