Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివగంగ » ఆకర్షణలు » హొన్నాదేవి దేవాలయం

హొన్నాదేవి దేవాలయం, శివగంగ

1

శివగంగలో కల హొన్నాదేవి దేవాలయం ప్రధాన దేవత హొన్నాదేవి. హొన్నాదేవి శివుడి భార్య. ఈ దేవతకు మరో నామం స్వర్ణాంబ అని కూడా చెపుతారు. ఈ దేవాలయం సుమారు 300 సంవత్సరాల క్రిందటిదిగాను అతి పురాతనమైనదిగా చెపుతారు. హొయసల వంశంలో ఒక రాణి అయిన శాంతల మాత హొన్నాదేవికి మంచి భక్తురాలు.  ఈ దేవత శివగంగ గ్రామ దేవతగా పరిగణించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అతి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చుట్టుపట్ల కల ఏడు గ్రామాలనుండి కూడా ప్రజలు ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat