శివనసముద్ర పర్యాటకులు ఇక్కడకల ద్వీప పట్టణం మరియు జలపాతాలు తప్పక చూడాలి. ఇక్కడి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆసియాలో పెద్దది ఇది 1902 లో స్ధాపించబడింది. భారచుక్కి, గగన చుక్కి అనే ఈ రెండు జలపాతాలు కలసి కావేరి నదిలో కలుస్తాయి. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా...
భార చుక్కి మరియు గగన్ చుక్కి అనేవి రెండు జలపాతాలుగా ప్రవహిస్తాయి. కావేరి నది ప్రవాహం దక్కన్ పీఠభూమిలో ప్రవహిస్తూ ఈ శివసముద్ర ప్రదేశంలో రెండు పాయలుగా చీలుతుంది. వీటిని గగన చుక్కి మరియు భార చుక్కి అంటారు. ఈ రెండు ప్రవాహాలు వేగం సంతరించుకొని ఒక పెద్ద కొండనుండి 98...