Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శివనసముద్ర » ఆకర్షణలు » శివనసముద్ర జలపాతాలు

శివనసముద్ర జలపాతాలు, శివనసముద్ర

7

శివనసముద్ర పర్యాటకులు ఇక్కడకల ద్వీప పట్టణం మరియు జలపాతాలు తప్పక చూడాలి. ఇక్కడి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఆసియాలో పెద్దది ఇది 1902 లో స్ధాపించబడింది. భారచుక్కి, గగన చుక్కి అనే ఈ రెండు జలపాతాలు కలసి కావేరి నదిలో కలుస్తాయి. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా చెపుతారు. ప్రపంచంలోని 100 జలపాతాలలో ఇది ఒకటి. శివనసముద్రం వెళ్ళిన వారు ఈ రెండు జలపాతాలను తప్పక చూడాలి. రెండు జలపాతాలు 200 అడుగుల ఎత్తునుండి వ్యతిరేక దిశలో కిందకు పడతాయి.

పర్యాటకులు ఇక్కడి రంగనాధ స్వామి దేవాలయాన్ని చూడవచ్చు. ఇది హోయసల రాజుల కాలం నాటిది. మధ్య - రంగ ద్వీపంలో ఉంది. జలపాతాలకు వెళ్ళే మార్గంలోనే ఉంటుంది. రంగనాధ స్వామి దేవాలయం చూడాలంటే, భక్తులు కావేరి నదిపైగల రెండువంతెనలు దాటాలి. జలపాతాలు, దేవాలయం చూడాలంటే జూలై మరియు అక్టోబర్ అనుకూల నెలలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun