కాన్వేల్ నుండి 20కిలోమీటర్ల దూరం మరియు సెల్వాసకు 40కిలోమీటర్ల దూరంలో దూద్నివద్ద దమన్ గంగా నది వద్ద విస్తారమైన వాటర్ ఫ్రంట్ ఉంది . ఇ్కడ ఒక అద్భుతమైన వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, పశ్చిమకనుమలకు చుట్టూ అందమైన ఫూట్ హిల్స్ ఏర్పరచబడింది.
పర్యాటక శాఖ వారు వాటర్ స్పోర్ట్స్ మరియు రోయింగ్ పడవలు, కాయక్, నీటి స్కూటర్లు, పడవలు, జెట్ స్కిన్, మోటారు వేగం స్పీడ్ బోట్లు మరియు సిరాస్ రెసిడెన్షియల్ బోట్లు వంటి వన్నీ కూడా కాశ్మీర్ దాల్ సరస్సులో పర్యాటకుల వినోదం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయబడింది.
అలాగే అక్కడ వచ్చే పర్యాటకుల కోసం రాత్రి బస చేయడానికి వసతి గృహాల సదుపాయం కూడా ఏర్పాటు చేయబడింది. అక్కడున్న రెస్టారెంట్లు పర్యాటకులకు విలాసవంతమైన ఆహారాలను అంధిస్తారు. అంతే కాదు అక్కడ వారినివాసాలు గిరిజనుల జీవనశైలిని పోలి ఉంటాయి.అలాగే పర్యటను వచ్చే క్రీడా ఔత్సాహికులకొరకు దట్టమైన అడువుల ప్రాంతంలో ట్రె్కింగ్ ఏర్పాట్లు కూడా అందిస్తుంది. అలాగే ట్రెక్కర్స్ నదివైపు అధిరోహణ కొరకు వారి సొంత టెంట్ల లో ఏర్పరుచుకోవడాని అనుమతిస్తారు.దుదోని వైపు నడుచుకుంటూ వెళ్ళే సందర్శకులకు దాని వంపుల్లో మరియు విస్త్రుతమైన రోడ్ల మీద చాలా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.