Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సిల్వాస్సా » ఆకర్షణలు » కౌన్చా

కౌన్చా, సిల్వాస్సా

1

కౌన్చా,  ఒక సాధారణ గిరిజన గ్రామం, సిల్వాసకు దక్షిణాన 40కిలోమీటర్ల దూరంలో దమన్ గంగా నది ఒడ్డున, మదుబన్ ఆనకట్ట ఉంది. దీని చుట్టూ ఆకుపచ్చని లోయలు, మందపాటి అడవులు మరియు పశ్చిమకనుమలద్వారా పర్వత శ్రేణులతో అద్భుతమైన అందాలతో నిండి ఉంటుంది.

ఆ ప్రాంత గ్రామంలో నివసించే వారి, వరిల్లు మరియు కుక్నాస్ వంటి పురాతన తెగలకు చెందినవారుగా , వారి స్వభావాలకు దగ్గరగా నివసించే వారుగా కనబడుతారు. వారు పచ్చని చెట్ల మద్య మట్టితో నిర్మించిన చిన్న చిన్న కుటీలరాల్లో నివసిస్తున్నారు. అక్కడ మీరు బాస్కెట్స్ తీసుకెళ్ళే మహిళలను మరియు పురుషులు పశువుల మేత మోసుకెళ్ళే ద్రుష్యాలను మీరు చూడవచ్చు. వారి ముఖ్యమైన వ్రుత్తి వ్యవసాయం. మరియు వారు కాలీ సమయాల్లో  గిరిజన కళ రచనలు చేయడం మరియు సంగీతం మరియు నృత్యంతో ఆనందిస్తుంటారు.

వారు కళాత్మక వస్తువులు మరియు పక్షులు మరియు జంతువుల అలంకరణకు ఉపయోగపడే వస్తువులను విస్తృతంగా  తాయరు చేయడానికి బ్యాంబు(వెదురును)ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే బాణాలు మరియు కాగితం గుజ్జు చేయడానికి వెదురు ఉపయోగిస్తుంటారు. వారి కళలో, గిరిజన ప్రాంత వాసుల సాంప్రదాయం మరియు సంస్కృతి, పంట సీజన్, పండుగలు, వివాహ పార్టీలు మరియు పుట్టుకలు చూడవచ్చు.  అక్కడి గిరిజన మహిళలు సాంప్రదాయ మార్గంలో తయారుచేసే స్థానిక వంటలను పర్యాటకులు రుచిచూసి ఆనందించచ్చు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue