Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శివకాశి

శివకాశి - కాశి యొక్క శివ లింగం ఉన్న ప్రదేశం !

11

శివకాశి బాణాసంచా మరియు అగ్గిపుల్లల పరిశ్రమలకు మంచి ప్రసిద్ధి చెందిన ఒక నగరం. ఇది తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన దేవాలయాలు కొన్ని నివాసాలు ఉన్నాయి. వివిధ సీజన్లలో కొన్ని రంగులతో కూడిన స్థానిక పండుగలను జరుపుకుంటారు. ఇది ఎదుగుతున్న పర్యాటక కేంద్రాలలో ఒకటి.

శివకాశి - చుట్టుప్రక్కల పర్యాటక స్థలాలు

శివకాశిలో శ్రీ భద్రకాళీ అమ్మన్ ఆలయం, పరాశక్తి మారి అమ్మవారి ఆలయం, తిరుతంగల్ , శ్రీ వేంకటాచలపతి ,మారియమ్మన్ కోయిల్, అయ్యనార్ జలపాతం, ముథలిఅర్ ఓథు, పిలవక్కల్ ఆనకట్ట, నేన్మేని, కుల్లుర్ సంధి రీర్వొఇర్ మరియు వేమ్బకోట్టై లు ఇతర ఆకర్షణలుగా ఉన్నాయి.

శివకాశి చరిత్ర 600 సంవత్సరాల క్రితం నాటిది. శివకాశి మదురైకి దక్షిణాన ఉంది. 14వ శతాబ్దంలో హరికేసరి పరాక్రమ పాండియన్ ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన వారణాసిలో(కాశి)శివుడిని దర్శించుకొని అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చాడు.

అందువలన, 'కాశి నుండి శివలింగం' తెచ్చిన ఈ పవిత్ర స్థలం శివకాశి అనే పేరు ద్వారా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఈ శివాలయం కింగ్ పాండ్య మరియు కింగ్ తిరుమలై నాయకర్ అద్వర్యంలో కాశి విశ్వనాధ స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. నేడు ఇది ఇలానే పర్యాటకులకు మరియు భక్తుల కోసం ఒక ప్రసిద్ధ ఆకర్షణగా మారింది.

శివకాశిలో వాతావరణం

శివకాశిలో ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో, దాదాపు ఏడాది పొడవునా చాలా వేడిగా మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది.అందుచేత వేసవి నగరం సందర్శించడానికి మంచిది కాదు. శివకాశి సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి నెలల మద్య సమయంలో ఉంది.

శివకాశికి ఎలా వెళ్ళాలి?

శివకాశి ప్రయాణించటానికి బస్సు ద్వారా అలాగే రైలు ద్వారా తమిళనాడుకు అనుసంధానించబడినది. శివకాశికి 58 km దూరంలో ఉన్న మధురై విమానాశ్రయం దగ్గరగా ఉన్న విమానాశ్రయం.

శివకాశి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శివకాశి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శివకాశి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శివకాశి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మధురై నుండి త్రివేండ్రంకు నడిపే జాతీయ రహదారి 47 శివకాశికి వెళుతుంది. శివకాశి తమిళ నాడు వివిధ పట్టణాలు మరియు నగరాల నుంచి క్రమ అంతరాలలో బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు చెన్నై, మధురై మరియు ఇతర నగరాల్లో అందుబాటులో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం శివకాశి రైల్వే స్టేషన్ అలాగే చెన్నై, రాజపాలయం, తిరునెల్వేలి, మధురై మరియు సెంగొట్టాయ్ తమిళనాడులో అనేక ప్రదేశాలకు అనుసంధానించబడి ఉంది. చెన్నై నుండి శివకాశి కు రైళ్లుకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటే మంచిది, అయితే చవకగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం శివకాశికి దగ్గరగా 74 km దూరంలో మధురై విమానాశ్రయం ఉన్నది. మధురై బాగా భారతదేశం యొక్క ఇతర ప్రధాన నగరాలకు కలపబడింది. విమానాశ్రయం నుండి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. మధురై నుండి శివకాశి కు టాక్సీ ఛార్జీలు 1500 రూపాయలు, ప్రభుత్వ బస్ ఛార్జీలు 100 రూపాయలుగా ఉంటుంది. శివకాశి దగ్గరగా ట్యుటికోరిన్ విమానాశ్రయం ప్రయాణీకులకు మరొక ఎంపికగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed