ఎకరుఖ్ హిప్పర్గ తలావు వాస్తవానికి హిప్పర్గ తలావ్ గా పిలువబడే హిప్పర్గ సరస్సు ఎక్ రుఖ సరస్సుల కలయికతో ఏర్పడినది. ఎకరుఖ్ చెరువు ఈ సరస్సుకు అనుకొని ఉంది. షోలాపూర్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈ చెరువును నిర్మించారు. దీనిని కాల్నాల్ ఫైఫ్ ఏర్పాటు చేసాడు.ఈ చెరువు ఏడాది పొడవున సమృద్ధిగా నీటిని కల్గి ఉంది షోలాపూర్ జిల్లా మొత్తానికి నీటిని సరఫరా చేస్తుంది.దక్కన్ ప్రాంత మొత్తానికి ఈ ఎకరుఖ్ చెరువు రెండవ పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు గా భావించబడుతుంది.



Click it and Unblock the Notifications