మహారాష్ట్రలో షోలాపూర్ జిల్లాకు దగ్గరగా ఉన్న హోతగి ఒక అందమైన చిన్న నగరంఇక్కడ హిందూ భక్తులలో ఎంతో ప్రసిద్ధి చెందిన సాయి బాబా దేవాలయం ఉంది.ఇతర తీర్థయాత్ర ప్రాంతాలైన తుల్జాపూర్, పంధర్ పుర, ఉస్మానాబాద్ వంటి దగ్గరలోని మరువలేని అనేక ప్రాంతాలను రోడ్డు, రైలు మార్గాల ద్వార సులభంగా చేరవచ్చు.ఈ నగరం 1475 మీటర్ల ఎత్తు లో ఉండటం వలన ఇక్కడి నుండి మనోహర దృశ్యాలను కనుల పండువగా వీక్షించ వచ్చు.



Click it and Unblock the Notifications