Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోమనాథ్ » ఆకర్షణలు
  • 01సోమనాథ్ మహాదేవ్ ఆలయం

    'శాశ్వత పుణ్యక్షేత్రం' అని పిలువబడే సోమనాథ్ మహాదేవ్ ఆలయం, గుజరాత్ లోని సోమనాథ్ వద్ద ఉంది. ఆలయం ఏడు సార్లు నాశనం కాబడి, పునర్నిర్మించబడింది. ఇది చంద్ర దేవుడు “సోమ” ద్వారా బంగారంతో, సూర్యు దేవుడు “రవి” ద్వారా వెండి తో, కృష్ణ భగవానుడు ద్వారా...

    + అధికంగా చదవండి
  • 02సోమనాథ్ సాగర తీరం

    సోమనాథ్ సాగర తీరం, గర్జించే తరంగాలకు ప్రసిద్ధి. అందువల్ల ఇది ఈతకి సురక్షిత స్థానం కాదు. ఒంటె సవారీలు మరియు తేలికపాటి తినుబండారాలను ఇక్కడ అనుభవించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 03సూర్య దేవాలయం

    సూర్య దేవాలయం

    సూర్య దేవాలయం గుజరాత్ లో సోమనాథ్ వద్ద శీతల మాతా ఆలయం ప్రక్కన ఉంది. ఆలయలోని ప్రధాన విగ్రహం సూర్య భగవానుడు, రవి ది. ఆది దేవుని ఇద్దరు సేవకుల విగ్రహాలు కూడా ఆలయంలో ఉన్నాయి. దీన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 04పురావస్తు సంగ్రహాలయం

    పురావస్తు సంగ్రహాలయం

    సోమనాథ్ పురావస్తు సంగ్రహాలయం ధ్వంసం అయిన పాత సోమనాథ్ దేవాలయాల గొప్ప అవశేషాలు కలిగి ఉంది. వివిధ కాలాల రాతి శిల్పాలు, కుండలు మరియు శాసనాలు సంగ్రహాలయ సందర్శన ను ఆసక్తికరమైనదిగా చేస్తున్నాయి.

    సంగ్రహాలయం ఉదయం 8.30 - 12.15 మరియు మధ్యాహ్నం 2.30- 6 సమయాల్లో తెరిచి...

    + అధికంగా చదవండి
  • 05సోమనాథ్ - శశిభూషణ్

    శశిభూషణ్ పుణ్యక్షేత్రం గుజరాత్ లో సోమనాథ్ నుండి భల్క తీర్థం కు వెళ్ళే మార్గంలో ఉంది. ఇక్కడే చంద్ర దేవుడు, సోమ, తన పాపాల నివృత్తి కోసం యజ్ఞం చేసాడు.

    + అధికంగా చదవండి
  • 06సానా గుహలు

    సానా గుహలు

    వీటిని సోమనాథ్ లోని ఒక కొండ పైన వివిధ స్థాయిల్లో ఉన్న గుహల సమూహంగా చెప్పవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ గుహలు క్రీ.పూ 2 వ శతాబ్దం లో నిర్మించారు. అందమైన బొమ్మలు, స్థూపాలు, రాతి దిండ్లు మరియు చైత్యాలు పర్యాటకులకు గుహలను మరింత ఆసక్తికరంగా చూపుతాయి.

    + అధికంగా చదవండి
  • 07వేరవాల్

    సోమనాథ్ నుండి 6 కి.మీ.ల దూరంలో ఉన్న వేరవాల్ , చేపలకై ప్రసిద్ధి చెందిన స్థలం. సంప్రదాయ పద్ధతులలో పడవ నిర్మాణం మరియు జాలవాహినౌకలను ఉపయోగించి చేసే చేపల వేట ఇక్కడ చూడవచ్చు. చేపల వాసన వాతావరణంలో ఎల్లప్పుడూ ఉంటుంది. అది మీకు పడనట్లయితే, ఇక్కడకు రాకుండా ఉండటం మంచిది. ఈ...

    + అధికంగా చదవండి
  • 08మై పూరీ మసీదు

    మై పూరీ మసీదు

    మై పూరీ మసీదు జునాగడ్ ద్వారం నుండి 1 కి.మీ దూరంలో ఉంది. ఈ పురాతన నిర్మాణం వేరవాల్ కు ప్రధాన ద్వారంగా పని చేస్తుంది. నీలం మరియు తెలుపు రంగు పెంకులతో చాలా అందంగా ఉంటుంది. మహమ్మదీయులు దీన్ని, సోమనాథ్ లో ఇతర మసీదులతో పాటు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం గా భావిస్తారు.

    + అధికంగా చదవండి
  • 09అహ్మద్పూర్ మాండ్వి సాగరతీరం

    అహ్మద్పూర్ మాండ్వి సాగరతీరం, గుజరాత్ రాష్ట్రంలోనే ఎక్కువగా సందర్శించబడే సాగరతీరాలలో ఒకటి. ఇది గుజరాత్ తీర ప్రాంతంలో, గుజరాత్ మరియు డయ్యు కలిసే ప్రదేశంలో ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రాంతం, సౌరాష్ట్ర మరియు డయ్యు నుండి పోర్చుగల్ ప్రభావాల సాంస్కృతిక కలయిక.

    ఈ సాగర...

    + అధికంగా చదవండి
  • 10దైత్యుసుదన్ పుణ్యక్షేత్రం

    దైత్యుసుదన్ మందిరం సోమనాథ్ లో ఉంది. ఇక్కడ 7 వ శతాబ్దానికి చెందిన విష్ణువు యొక్క చిత్రం ఉంది.

    + అధికంగా చదవండి
  • 11మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం

    మహాకాళి ఆలయం గుజరాత్ లో సోమనాథ్ వద్ద సోమనాథ్ ఆలయం సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని 1783వ సంవత్సరం లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue