Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సోనా మార్గ్ » ఆకర్షణలు » గడ్సర్ లేక్

గడ్సర్ లేక్, సోనా మార్గ్

1

సముద్ర మట్టం నుండి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న గడ్సర్ లేక్ ని 'వాలీ అఫ్ ఫ్లవర్' అని కూడా అంటారు. సొనామార్గ్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఈ సరస్సు ఉంది. సుందరమైన హిమాలయాల మధ్య ఉన్న ఈ సరస్సు అత్యధిక ఎత్తులో ఉన్న సరస్సుగా ఈ ప్రాంతం లో ప్రసిద్ది చెందింది. కాశ్మీరీ లో గడసర్ అనగా చేపల చెరువు అని అర్ధం. ఈ సరస్సు 0.85 కిలోమీటర్ల విస్తారం, 0.76 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. నవంబర్ నుండి ఏప్రిల్ నెల వరకు గడ్డకట్టే ఈ సరస్సు చుట్టూ ఆల్పైన్ పూలు కనువిందు చేస్తాయి. ఫిషింగ్ అంటే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఈ సరస్సులో మంచినీటి చేపలని పట్టి ఆనందించవచ్చు. ఈ ప్రాంతం లో జరిగే ప్రసిద్ది చెందిన ఆక్టివిటీ ఇది. వైష్నోసర్ సరస్సు అలాగే క్రిషన్సర్ సరస్సు ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed