నౌఘర్ ఫోర్ట్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లాలో చకియా కు దక్షిణ భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ కోటను కాశి రాజు కట్టించాడు. ఇపుడు ఇది ప్రభుత్వ అధికారులకు గెస్ట్ హౌస్ గా కలదు. ఇక్కడ నుండి చుట్టుపట్ల కల ఆకర్షణీయ ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. దీని చుట్టూ కల అవశేషాలు సుమారు 3000 ఏళ్ల నాటివిగా చెపుతారు. కోటకు వాయువ్య భాగంలో ఒక పర్వతం కలదు. దీనిపై నుండి నీరు కర్మ్నాష రివర్ లోకి ప్రవహిస్తుంది.



Click it and Unblock the Notifications