సల్ఖాన్ ఫాస్సిల్ పార్క్ ఉత్తర ప్రదేశ్ లోని సొంభద్ర జిల్లా లో కైమూర్ వైల్డ్ లైఫ్ సంక్చురి లో కలదు. ఇది రోబెర్ట్స్ గంజ్ నుండి 17 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ చెట్ల శిలాజాలు కలవు. భౌగోళిక శాస్త్రవేత్తల మేరకు ఈ శిలాజాలు 14000 మిలియన్ సంవత్సరాల నాటివిగా చెపుతారు.
ఈపార్క్ 25 హెక్టార్ల లో విస్తరించి వుంది. ఈ పార్క్ పర్యావరణ శాస్త్రవేత్తల మేరకు మన దేసానికేకాక ప్రపంచ శాస్త్రజ్ఞులకు సైతంవారి పరిశోధనలకు ఉపయోగపడుతోంది.



Click it and Unblock the Notifications