శివ ద్వార్ టెంపుల్ ఉత్తర ప్రదేశ్ లోని రోబెర్ట్స్ గంజ్ కు పడమటి భాగంలో 40 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయంలో శివ పార్వతులు వుంటారు. ఈ విగ్రహాలు సుమారు 11 వ శతాబ్దం నాటివి. చాలా ఆకర్షనీయంగా వుంటాయి. టెంపుల్ శిల్ప శైలి ఆనాటి కళలను చూపుతుంది.
స్థానికులు దీనిని రెండవ కాశిగా అభివర్ణిస్తారు. ఈ టెంపుల్ లో నల్లరాయి దేవతా విగ్రహాలు అనేకం కలవు. శివ రాత్రి పండుగకు, సోమవారాల లోను భక్తులు అధికంగా వస్తారు.



Click it and Unblock the Notifications