ఇది చంద్రగిరి కొండపైన ఉంది. ప్రసిద్ధి చెందిన జైన పుణ్య క్షేత్రం. దీనిని ఆచార్య నేమిచంద్ర సిధ్ధాంత చక్రవర్తి శిష్యులు చాముండరాయ నిర్మించారు. ఈ దేవాలయాన్ని బ్రహ్మదేవ దేవాలయం అని కూడా అంటారు. చంద్రగిరి కొండలపై గల ఇరవై జైన దేవాలయాలలో ఇది ఒకటి. దీనిపై భక్తులు 10 వతాబ్ది శిలా శాసనాలు చూస్తారు. దేవాలయానికి మంచి గ్రానైట్ రాల్ళు ఉపయోగించారు. ఇక్కడనుండి చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో సుందరంగా కనపడతాయి.



Click it and Unblock the Notifications