Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » దాల్ సరస్సు

దాల్ సరస్సు, శ్రీ నగర్

15

'కాశ్మీర్ కిరీటంలో కలికితురాయి' లేదా 'శ్రీనగర్ రత్నం’ గా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సు కాశ్మీర్ లోయ లోని రెండవ అతిపెద్ద సరస్సు. ఈ సుందరమైన సరస్సు 26 చదరపు కి.మీ ల విశాల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది శ్రీనగర్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఈ సరస్సు బ్రహ్మాండమైన హిమాలయాల నేపథ్యం తో పడవ-ఇళ్ళు మరియు 'షికారా' లేదా చెక్క పడవ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందింది. దాల్ సరస్సు దగ్గర పడవ ఇళ్ళు సరస్సు చుట్టూ పర్యాటకులకు చక్కటి సవారీలు అందిస్తాయి. దాల్ సరస్సు నుండి పడవ ఇళ్ళను చేరుకోవటానికి 'షికారాలు' ఉంటాయి.

దాల్ సరస్సు కాలిబాటల ద్వారా కట్ దాల్, గాగ్రిబాల్, బోడ్ దాల్ మరియు నాగిన్ అనే నాలుగు ప్రధాన గుంటలు గా విభజించబడింది. అసమానమైన ప్రకృతి సౌందర్యం మరియు అందమైన పరిసరాలు దాల్ సరస్సును చక్కటి పర్యాటక ప్రదేశం గా మారుస్తున్నాయి. పడవ-ఇళ్ళు మరియు 'షికారాల' లో సవారీలు పొందుతూ యాత్రికుల ఇక్కడ అందమైన సూర్యాస్తమయాలు అనుభవించగలరు. పర్యాటకులు ఇక్కడ నిర్వహించబడే అనేక జలక్రీడలలో కూడా పాలు పంచుకోవచ్చు. ఈత, సర్ఫింగ్, కయాకింగ్, చేపల వేట, కనోయింగ్ దాల్ సరస్సు వద్ద ప్రముఖ జలక్రీడలలో కొన్ని.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed