Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » హజ్రత్బల్ మసీదు

హజ్రత్బల్ మసీదు, శ్రీ నగర్

2

దాల్ సరస్సుకి పశ్చిమాన ఉన్న హజ్రత్బల్ మసీదు మహమ్మదీయులకు ముఖ్యమైన ప్రార్ధనా స్థలం. దీనికి మదినాత్-ఉస్-సాని, అసర్- ఎ-షరీఫ్ మరియు దర్గా షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. హిమాలయ పర్వత శ్రేణి నేపథ్యంతో, సరస్సు వైపు చూస్తే అద్భుతమైన దృశ్యం చూపించే ఈ మసీదు తెల్ల పాల రాతితో నిర్మించబడింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం మొఘల్ మరియు కాశ్మీరీ నిర్మాణ శైలుల మేలు మిశ్రమంగా కనిపిస్తుంది.

“హజ్రత్” అనగా పవిత్రమైన లేదా ఘనమైన ; బల్ అనగా కాశ్మీరీ భాషలో స్థలం లేదా పరివేష్టిత/మూసి ఉన్న ప్రదేశం. “మెయ్-ఎ-ముకద్దస్” గా పిలవబడే మహమ్మద్ ప్రవక్త కేశాలు ఇక్కడ ఉన్నాయనే నమ్మకం వల్ల ఇది అత్యంత పుణ్య స్థలం గా పరిగణించబడుతుంది. ఈ కేశాలు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే సామాన్య ప్రజలకు ప్రదర్శించబడతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri