Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » షాలిమార్ ఉద్యానవనం

షాలిమార్ ఉద్యానవనం, శ్రీ నగర్

13

శ్రీనగర్ నుంచి 15 కి.మీ ల దూరంలో ఉన్న షాలిమార్ ఉద్యానవనం శ్రీనగర్ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మొఘల్ ఉద్యానవనాలలో ఒకటి. షాలిమార్ అంటే ‘ప్రేమ నివాసం'. షాలిమార్ బాగ్, ఫైజ్ బక్ష్, చార్ మినార్ ఉద్యానవనం మరియు ఫరా బక్ష్ అనేవి దీనికి మారు పేర్లు. ఇది 1619 లో మొఘల్ రాజు జహంగీర్ అతని భార్య నూర్ జహాన్ కోసం నిర్మించాడు. వివిధ అవసరాల కోసం ఉద్యానవనం మూడు డాబా విభాగాలుగా విభజించబడింది. బయటి ఉద్యానవనం దివాన్-ఇ-ఆం అని, మధ్యలోది దివాన్-ఇ-ఖాస్ లేదా చక్రవర్తి ఉద్యానవనం గా పిలువబడుతుంది. అన్నింటి కంటే పైన ఉన్నది రాజవంశ మహిళలకై ప్రత్యేకించబడినది.

దీని రూపకల్పన పర్షియా లోని ప్రజాదరణ పొందిన చహార్ బాగ్ ఉద్యానవనం రూపకల్పన ఆధారంగా చేయబడినది. ఉద్యానవనం జలపాతాలు వెనుక “చీనీ ఖానాస్” లేదా వంపుల గూళ్లు పేర్చబడ్డాయి. ఇవి రాత్రి వేళలో నూనె దీపాలతో వెలిగిస్తారు. దీని వల్ల జలపాతం పై ఒక మాయా దృశ్య ప్రభావం పడి అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గూళ్ల లోని పూల కుండీలు నీటి ప్రవాహం వెనుక తమ రంగులను ప్రతిబంబింపచేస్తాయి. చుట్టూ చినార్ చెట్లు కలిగిన షాలిమార్ ఉద్యానవనం సుమారు 31 ఎకరాలు విస్తరించి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue