Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » శంకరాచార్య దేవాలయం

శంకరాచార్య దేవాలయం, శ్రీ నగర్

4

శంకరాచార్య దేవాలయం తఖ్త్- ఎ-సులేమాన్ అని కూడా పిలవబడే శంకరాచార్య కొండ మీద శ్రీనగర్ నగర ఉపరితలానికి 1100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయం హిందూ మతానుసారం లయకారి అయిన శివుని కి అంకితం చేయబడింది.

ఇది కాశ్మీర్ లోయలో పురాతన ఆలయాలు ఒకటి. దీన్ని క్రీ.పూ 371 లో నిర్మించిన రాజా గోపాదత్య పేరునే ఆలయానికి పెట్టారు. ఆది శంకరాచార్య తన కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఇక్కడ బస చేసిన తర్వాత ఆలయం పేరుని గోపదారి నుండి శంకరాచార్య దేవాలయం గా మార్చారు.

తరువాత దోగ్రా పాలకుడు, మహారాజా గులాబ్ సింగ్, భక్తుల సౌలభ్యం కోసం ఆలయానికి రాతి మెట్లు కట్టించాడు. ఆలయ విద్యుద్దీకరణ 1925 లో జరిగింది. హిందువులకు ఒక ముఖ్యమైన మత కేంద్రంగా మాత్రమే గాక, ఈ ఆలయం గొప్ప పురావస్తు విలువ కూడా కలిగి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed