Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీ నగర్ » ఆకర్షణలు » వుల్లార్ సరస్సు

వుల్లార్ సరస్సు, శ్రీ నగర్

2

కాశ్మీర్ లో నెలకొని ఉన్న వుల్లార్ సరస్సు భారతదేశం లోనే అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుల లో ఒకటి. మహాపద్మ సార్ అని మొదట పిలవబడిన ఈ సరస్సు, ప్రసిద్ధ నల్ సరోవర్ పక్షుల సంరక్షణ కేంద్రానికి చేరువలో ఉంది. ఈ ప్రాంతంలో సహజ జలాశయంగా పనిచేస్తుంది. ఇది వివిధ జాతుల పక్షులు మరియు చేపల కు ఆవాసం. జీలం నది నుండి నీటిని పొందుతుంది. ఋతువు ని బట్టి మారే వుల్లార్ సరస్సు యొక్క పరిమాణం 30 నుంచి 260 చదరపు కిమీ ల మధ్యలో ఉంటుంది.

సాధారణ గుండు చేప, రోజీ బార్బ్, దోమ చేప, నేమచేలస్ జాతులు, క్రాసో చేలస్ లాటియస్ వంటి చేపలు, వివిధ రకాల మంచు జల్ల చేపలు ఇక్కడ ఉంటాయి. చేప స్థానికుల ఆహారంలో ముఖ్యమైన భాగం. సుమారు 8,000 మంది జాలరులు చేపల ద్వారా తమ జీవనోపాధి సంపాదించుకుంటున్నారు. నీలం రాయి పావురం, బంగారు గిజిగాడు, ఆల్పైన్ స్విఫ్ట్, పిచ్చుక డేగ మరియు చిన్న తోక గద్దలు ఈ ప్రాంతం లో కనిపించే ముఖ్యమైన పక్షులు.

సరస్సు మధ్యలో చక్రవర్తి జైన్-ఉల్-అబిడిన్ నిర్మించిన పురాతన ద్వీపం యొక్క శిథిలాలు చూడవచ్చు. పోహ్రు, ఎరెన్, హర్బుజి, ఆరా సరస్సు లోకి ప్రవహించే ప్రధానమైన చిరు నదులు. ఏప్రిల్ జూన్ ల మధ్యలో కాలం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 May,Tue
Return On
06 May,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
05 May,Tue
Check Out
06 May,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
05 May,Tue
Return On
06 May,Wed