Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శృంగేరి » ఆకర్షణలు
  • 01కిగ్గా

    కిగ్గా

    శృంగేరికి ఇది 10 కి.మీ. ఈ గ్రామం అందమైన ప్రదేశాలకు నిలయం. నరసింహ పర్వత శిఖరాన్ని చేరేందుకు ట్రెక్కింగ్ మార్గం కూడాను. ఇక్కడి పురాతన దేవాలయంలో రిష్యశృంగుడి విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశంలో గ్రానైట్ అధికంగా నిర్మాణానికి వాడారు.  ఇక్కడ 4-5 అడుగుల ఎత్తుకల శివలింగం...

    + అధికంగా చదవండి
  • 02శృంగేరి మఠం

    శృంగేరి మఠం

    శృంగేరి మఠాన్ని తప్పక చూడాలి. ఇది హిందువుల అద్వైత మఠం. శృంగేరి శారదా పీఠం  అని అంటారు. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు. శృంగేరి మఠం లోపలి భాగం కొంచెం ఎత్తుగా నక్షత్ర రూపంలో ఉంటుంది. ఈ మఠం తుంగ నది ఒడ్డున ఉంది. యజుర్వేద ఆధారంగా వ్యవహరిస్తోంది. ఈ మఠం లోని...

    + అధికంగా చదవండి
  • 03విద్యా శంకర దేవాలయం

    శ్రింగేరి పర్యాటకులు విద్యా శంకరులు కల దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ యాత్రా స్ధలం విద్యారణ్య స్వామి అనే రుషి చే విజయనగర రాజుల కాలంలో  1338లో నిర్మించబడింది. దేవాలయం ద్రవిడ, చాళుక్య, దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది. దీనిపై అనేక శిలా...

    + అధికంగా చదవండి
  • 04శారద దేవి ఆలయం

    శృంగేరిలో శారదా దేవి దేవాలయం కూడా తప్పక చూడాలి. దీనినే శారదాంబ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవత, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ పీఠాన్ని ఆచర్య శ్రీ శంకర భగవత్పాద 7వ శతాబ్దంలో స్ధాపించారు. ఇతిహాసాల మేరకు 14వ శతాబ్దంలో పురాతన గంధపు చెక్క విగ్రహం స్ధానంలో బంగారు మరియు...

    + అధికంగా చదవండి
  • 05సిరిమనె జలపాతాలు

    సిరిమనె జలపాతాలు

    శ్రింగేరి పర్యాటకులు పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో కల సిరిమనె జలపాతాలు తప్పక సందర్శించాలి. కర్నాటకలోని పడమటి కనుమలలో అనేక జలపాతాలు కలవు. అయితే, సిరిమనె జలపాతాలు, అతి చిన్నవి మరియు అందమైనవిగా చెపుతారు. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే, వర్షాకాలం తర్వాత మాత్రమే...

    + అధికంగా చదవండి
  • 06ఆది శంకర దేవాలయం

    ఆది శంకర దేవాలయం

    శృంగేరి చూడాలనుకునేవారు ఆది శంకరుల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయంలో ఆది శంకరాచార్య విగ్రహం ఉంటుంది. ఈయన అద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ జగద్గురువు విగ్రహం రెండు అడుగుల ఎత్తున ఒక పీఠం పై స్ధాపించారు. ఈ విగ్రహం యోగాసనం భంగిమలో ఉంటుంది. సరిగ్గా లింగం ముందు...

    + అధికంగా చదవండి
  • 07కరే ఆంజనేయ దేవాలయం

    శృంగేరి మఠానికి పడమటి భాగంలో కరే ఆంజనేయ దేవాలయం ఉంటుంది. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు.  27 మెట్లు ఎక్కి ఈ దేవాలయం చేరాలి. ఈ దేవాలయం చేరగానే యాత్రికులు పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ,శివుడిని, గణేష విగ్రహాన్నిచూస్తారు. ఈ ఆంజనేయవిగ్రహం తన కూడి చేతితో...

    + అధికంగా చదవండి
  • 08చప్పర ఆంజనేయ దేవాలయం

    శృంగేరి పర్యాటకులు శ్రీచప్పర ఆంజనేయ దేవాలయం తప్పక చూడాలి. దీనిలో హనుమంతుడి విగ్రహం ఉంటుంది. నల్లరాతి తో చేసిన విగ్రహం ఇది. ఇక్కడే శివుడు, నాగ దేవతలు కూడా దేవాలయంలోపలి భాగాలలో చూడవచ్చు.  ఈ భగవంతుడికి యాత్రికులు నిమ్మకాయలు, తమలపాకులు అర్పిస్తారు. ఇక్కడనుండి...

    + అధికంగా చదవండి
  • 09మళయాళ బ్రహ్మ దేవాలయం

    మళయాళ బ్రహ్మ దేవాలయం

    ఇక్కడ ప్రధాన దైవం క్షేత్రపాలకుడు, ఇతడినే మళయాళ బ్రహ్మ అని కూడా స్ధానికులు పిలుస్తారు. స్ధానికు లకధనం మేరకు ఒక మళయాళ బ్రాహ్మణ పండితుడు, తన జ్ఞానాన్ని ఇతరులకు పంచనందుకు బ్రహ్మ రాక్షసుడయ్యాడని చెపుతారు. అయితే, విద్యారణ్య అతడిని క్షేత్ర పాలకుడుగా ఉండమని చెప్పాడంటారు....

    + అధికంగా చదవండి
  • 10మల్లిఖార్జున దేవాలయం

    మల్లిఖార్జున దేవాలయం

    కొప్పలో కాఫీ మరియు టీ తోటల మధ్య కల మల్లిఖార్జున దేవాలయాన్ని తప్పక చూడాలి. స్ధానిక విశ్వసనీయత మేరకు, అద్వైత మత స్ధాపకుడు శ్రీ ఆది శంకరాచార్య ఇక్కడే తన భ్రమరాంబ అష్టకాన్ని రచించాడు.  

    + అధికంగా చదవండి
  • 11శ్రీ పార్శ్వనాధ తీర్ధంకర దేవాలయం

    శ్రీ పార్శ్వనాధ తీర్ధంకర దేవాలయం

    శ్రింగేరి పర్యాటకులకు  శ్రీ పార్శ్వనాధ తీర్ధంకర దేవాలయం తప్పక సూచించాలి. ఇది జైనుల యాత్రా స్ధలం. 23వ జైన తీర్ధంకరుడు పార్శ్వనాధుడిది. ఈ మందిరంలో అందమైన జై మరియు దక్షిణ భారత శిల్పశైలి కనపడుతుంది. చుట్టూ అందమైన ప్రదేశాలతో ఈ జాన మందిరం మలనాడులోని పడమటి కనుమలలో...

    + అధికంగా చదవండి
  • 12తోరణ గణపతి దేవాలయం

    తోరణ గణపతి దేవాలయం

    శ్రింగేరి వెళ్ళే పర్యాటకులు తోరణ గణపతి దేవాలయం తప్పక చూడాలి. ఇక్కడి గణేశుడు వర ప్రసాది మరియు క్షిప్ర వర ప్రసాది రూపాలలో దేవాలయంలో కనపడతాడు. స్ధానిక నమ్మకాల మేరకు, గణేశుడి విగ్రహం శ్రీ నరసింహ భారతి IV చే ప్రతిష్టించబడిందని తెలుస్తోంది.

    దేవాలయంలో ప్రధాన...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue