Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శృంగేరి » ఆకర్షణలు » శృంగేరి మఠం

శృంగేరి మఠం, శృంగేరి

1

శృంగేరి మఠాన్ని తప్పక చూడాలి. ఇది హిందువుల అద్వైత మఠం. శృంగేరి శారదా పీఠం  అని అంటారు. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు. శృంగేరి మఠం లోపలి భాగం కొంచెం ఎత్తుగా నక్షత్ర రూపంలో ఉంటుంది. ఈ మఠం తుంగ నది ఒడ్డున ఉంది. యజుర్వేద ఆధారంగా వ్యవహరిస్తోంది. ఈ మఠం లోని శిల్ప కళ హోయసల మరియు ద్రవిడ తీరులో ఉంటుంది. ఇక్కడకు వచ్చిన వారు విద్యా తీర్ధ లింగాన్ని రాశులను సూచించే 12 స్తంభాలను దర్విస్తారు. ఈ స్తంభాలు నెలల వారీగా సూర్య కిరణాలను మొదటగా పొందుతూంటాయి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat