Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సూరత్ » ఆకర్షణలు
  • 01సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం

    సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం

    సర్దార్ వల్లభాయి పటేల్ మ్యూజియం ను 1989 లో స్థాపించారు. దీనిని సర్దార్ వల్లభాయి పటేల్ సంగ్రహాలయం అని కూడా అంటారు. సూరత్ పట్టణ సంస్కృతి ని తెలిపే అనేక వస్తువులను ఇక్కడ ఉంచారు. ఇక్కడే ఒక ప్లనేతోరియం కలదు. ఇది సందర్శకులకు విశ్వాన్ని గురించిన విశేషాలు...

    + అధికంగా చదవండి
  • 02గోపి తలావ్ అండ్ నవ సయ్యద్ మసీద్

    సూరత్ ను అభివృద్ధి చేసిన ఒక బ్రాహ్మణుడి పేరిట ఈ చెరువు నిర్మించారు. సయ్యద్ మసీద్ తో పాటుగా ఇక్కడ మొత్తంగా నాలుగు మసీదులు కలవు. అవి  ఖుదా వాండ్ మసీద్, సయ్యద్ ఇద్రీస్ మాస్క్, ఖాజా దివాన్ సాహిబ్ లు .

    + అధికంగా చదవండి
  • 03చింతామణి జైన్ టెంపుల్

    చింతామణి జైన్ టెంపుల్

    చింతామణి జైన్ టెంపుల్ ను మొఘల్ చక్రవర్తి ఔరంగ్ జేబ్ కాలం లో నిర్మించారు. దీని నిర్మాణం చెక్క స్తంభాలతో విలక్షణ నిర్మాణ శైలి కలిగి వుంటుంది. వెలుపలి భాగాల కంటే కూడా లోపలి భాగాలు మరింత అందంగా వుంటాయి. 

    + అధికంగా చదవండి
  • 04వజ్రాల పరిశ్రమ

    సూరత్ పట్టణం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి. నేడు ప్రపంచం లో కల ప్రహి 10 వజ్రాల లోను 8 వజ్రాలు సూరత్ ప్రదేశం కు చెందినవి. సౌత్ ఆఫ్రికా నుండి ముడి వజ్రాలు ఇక్కడకు వచ్చి ఇక్కడ పదును పెట్టబడి మార్కెటింగ్ కు లేదా విక్రయానికి అనుకూలంగా చేయబడతాయి. పూర్తి గా తయారు చేయ బడిన...

    + అధికంగా చదవండి
  • 05టెక్స్ టైల్ మార్కెట్ లు

    సూరత్ పట్టణం టెక్స్ టైల్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో రకాల చీరలు, సల్వార్ కామీజులు, డ్రెస్ మెటీరియల్స్ , పాలిస్టర్,  సిల్క్, ప్రింటెడ్ మరియు ఏమ్బ్రాయిదరి దుస్తులు తయారు చేయబడతాయి. దేశం లోని మరియు విదేశాల మార్కెట్ లకు ఎగుమతులు చేయబడతాయి. 

    + అధికంగా చదవండి
  • 06యూరోపెయన్ టొంబ్స్

    16 వ శతాబ్దం నాటి బ్రిటిష్ మరియు డచ్ సమాధులు స్థానిక హిందువులకు, ముస్లిం లకు శిల్ప శైలి కి అనుకరణలు గా ఉండేవి. ఈ సమాధులు పెద్దవి కాక పోయిన, వాటి పై కల లిఖితాలు వీరికి ఆదర్శం అయ్యాయి. వీటిని ప్రభుత్వం రక్షిత స్థలంగా ప్రకటించింది. ఈ ప్రదేశం లో ఫోటోగ్రఫీ...

    + అధికంగా చదవండి
  • 07సూరత్ కేజల్

    సూరత్ కేజల్

    పోర్చుగీస్ దాడుల నుండి ఎదుర్కొనేందుకు గాను తాపీ రివర్ సమీపం లో సుల్తాన్ మహమద్ ౩ 1540 లో ఈ కేజల్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ కేజల్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి.

    + అధికంగా చదవండి
  • 08బార్డోలీ

    బార్డోలీ

    బారదోలి ప్రదేశం సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క 1918 నాటి బ్రిటిష్ పాలన లోని పన్ను వ్యతిరేక ఉద్యమానికి జన్మ స్థలం. ఈ రకమైన ఉద్మాల తరవాతే ఉప్పు సత్యాగ్రహం, దండి  వంటి నిరసనలు, ఉద్మాలు మన దేశ నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా  చేసారు.  బార్డోలీ లో...

    + అధికంగా చదవండి
  • 09పార్సీ అగియారి

    పార్సీ అగియారి

    సూరత్ లో పార్సీల కు చెందినా కొన్ని అగ్ని దేవాలయాలు కలవు. వాటిలో పార్సీ అగియారి టెంపుల్ ఒకటి. దీనిలో నిరంతరం అగ్ని మండుతూనే వుంటుంది. పార్సీలు కాని వారికి ఈ టెంపుల్ లో ప్రవేశం లేదు. 

    + అధికంగా చదవండి
  • 10మర్జాన్ శమి రోజా

    మర్జాన్ శమి రోజా

    సూరత్ గవర్నర్  ఖ్వాజా సఫర్ సులేమాన్ యొక్క సమాధి ఇది. దీనిని అతని కుమారుడు పర్షియన్ శిల్ప కళా శైలితో నిర్మించారు. 

    + అధికంగా చదవండి
  • 11మొఘల్ సరాయి

    మొఘల్ సరాయి

    మొఘల్ సారాయి భోజన వసతి గృహాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో మక్కా వెళ్ళే యాత్రికుల కొరకు 17 వ శతాబ్దం లో  నిర్మించారు. 1857 లో ఈ వసతి ని ఒక జైలు గా ఉపయోగించారు. ప్రస్తుతం ఇది సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఆఫీస్ గా వుంది.

    + అధికంగా చదవండి
  • 12వీర్ నర్మాద్ సరస్వతి మందిర్

    వీర్ నర్మాద్ సరస్వతి మందిర్

    గురరాట్ ప్రార్ధన గీతం 'జయ జయ గర్వి గుజరాత్' యొక్క రచయత్  నర్మాద్ గా చెప్పబడే లాల్ శంకర్ దావే ఈ నివాసం లో వుండేవారు. ఈ కవి కి సంబంధించిన అనేక వస్తువులు ఈ స్మారకం లో భద్ర పరచారు.

    + అధికంగా చదవండి
  • 13రాన్దర్ మరియు జామా మసీద్

    రాన్దర్ మరియు జామా మసీద్

    రాన్దర్ దక్షిణ గుజరాత్ లో ఒక ప్రధానమరియు పురాతన  పట్టణం. సూరత్ కు ముండు ఇది ప్రాచుర్యం లో వుండేది. జామా మసీద్ లేదా ఫ్రైడే మాస్క్ 16 వ శతాబ్దం నాటిది. దీనిని గతం లో అక్కడే కల జైన టెంపుల్ ను పడగొట్టి, దాని స్థానం లో జైన్ టెంపుల్ వస్తువుల తో దీనిని...

    + అధికంగా చదవండి
  • 15బిలిమోరా

    బిలిమోరా

    బిలిమోర ప్రదేశం అంబిక నది ఒడ్డున నవ్సారి కి దక్షిణంగా 25 కి. మీ. ల దూరం లో కలదు. సపూతర వేల్లాలనుకునేవారు ఈ ప్రదేశం ద్వారా వెళ్ళాలి. డాంగ్స్ అటవీ ఉత్పత్తులకు బిలిమోరా ప్రసిద్ధ కేంద్రం గా వుంటుంది. 

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed