బారదోలి ప్రదేశం సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క 1918 నాటి బ్రిటిష్ పాలన లోని పన్ను వ్యతిరేక ఉద్యమానికి జన్మ స్థలం. ఈ రకమైన ఉద్మాల తరవాతే ఉప్పు సత్యాగ్రహం, దండి వంటి నిరసనలు, ఉద్మాలు మన దేశ నాయకులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసారు. బార్డోలీ లో స్వరాజ్ ఆశ్రమం, గార్డెన్, మ్యూజియం, ఖాది వర్క్ షాప్ ఐతిహాసిక్ అమ్బో, గాంధిజీ హోం రూల్ ప్రకటించిన మామిడి చెట్టు వంటి వాటిని తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications