సువాలి ఒక నల్లటి ఇసుక బీచ్. ఇది సిటీ కి 28 కి. మీ. ల దూరం లో కలదు. సాధారణంగా ఈ బీచ్ కి ఎవరూ రారు. కనుక ఒంటరి విహారం కోరే వారు ఈ బీచ్ కు వచ్చి తప్పక ఆనందించవచ్చు. ఇక్కడే సల్ఫర్ మరియు ఐరన్ కల రెండు బావులు కలవు. ఈ బీచ్ ఒడ్డున ఎన్నో సరివి చెట్లు కలవు. పర్యాటకులు వీటి లో ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications