Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తెన్జాల్

తెన్జాల్ – ఆధునికతకు సురక్షితమైన దూరంలో !!  

ప్రతి పర్యాటకుడూ చూసి తీరాల్సిన మిజోరాం లోని అధ్బుతమైన గ్రామం తెన్జాల్. సెర్చిప్ జిల్లా పరిధిలో వుండే ఈ గ్రామం కేవలం దట్టమైన అడవి మాత్రమే. మిజోరాం రాజధాని ఐజాల్ కు తెన్జాల్ 43 కిలోమీటర్ల దూరంలో వుంది. సుమారు 1961 వరకు నిత్యం వన్య ప్రాణులు కనపడే దట్టమైన అడవిగా వుండేది తెన్జాల్. అయితే 1961 తరువాత అడవిని శుభ్రం చేసి, సాగు లోకి తెచ్చి నివాస యోగ్యంగా మార్చారు. సుమారు 1963 లో బెంఘువాయియా శైలో ఈ గ్రామాన్ని రూపొందించారని చెప్తారు. స్థిరపడిన ప్రారంభ రోజు నుండి ఈ రోజు వరకు తెన్జాల్ మిజో చేనేత పరిశ్రమకు పేరుగాంచింది.

6

తెన్జాల్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

తెన్జాల్ ఏ మార్గం లోను పర్యాటక కేంద్రంగా లేదు. తెన్జాల్ ప్రత్యేక పర్యాటకానికి అనువైనది. ఇది జంతు, వృక్షజాతులు అధికంగా ఉన్న అత్యంత గొప్ప మార్గం గల గ్రామం. తెన్జాల్ పర్యటనలో ఆహ్లాదపరిచే పర్యాటక ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. తెన్జాల్ డీర్ పార్క్ అనేక రకాల జింకలకు నిలయంగా ఉంటే, వాన్తాంగ్ జలపాతం మిజోరం లోని అత్యంత పొడవైన జలపాతాలలో ఒకటి. ప్రసిద్ది చెందిన చాంగ్చిల్హి గుహ ఒక అమ్మాయి, పాము ప్రేమకధకు సాక్ష్యంగా ఉందని చెప్తారు. తుఅల్వుంగి త్లాన్ ఒక స్త్రీ తాను మొదట ప్రేమించిన, మొదటి భర్త సమాధి పక్కనే ఆమె సమాధి ఏర్పాటుచేసుకుందని చెప్తారు.

తెన్జాల్ చేరుకోవడం ఎలా

తెన్జాల్, ఐజాల్ నుండి 43 కిలోమీటర్ల దూరంలో ఉంది, రాష్ట్రం ఈ గ్రామానికి రోజువారీ బస్సులను ఏర్పాటుచేసింది. పర్యాటకులు విమానంలో ఐజ్వాల్ కు వచ్చి తరువాత రోడ్డు మార్గం ద్వారా తెన్జాల్ చేరుకోవచ్చు. ఐజ్వాల్ నుండి నేరుగా స్థానిక కాబ్ లు బుక్ చేసుకుని కూడా తెన్జాల్ చేరుకోవచ్చు.

తెన్జాల్ వాతావరణం

తెన్జాల్ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వేసవి చాలా వేడిగా లేకపోయినప్పటికీ, వర్షాకాలంలో భారీ వర్షపాతం ఉంటుంది, శీతాకాలం పొడిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

తెన్జాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తెన్జాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తెన్జాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తెన్జాల్

  • రోడ్డు ప్రయాణం
    మిజోరం నలుదిక్కుల గుండా 54 వ జాతీయ రహదారి విస్తరిస్తుంది. పర్యాటకులు ఐజ్వాల్ నుండి ఈ జాతీయ రహదారిని ఉపయోగించి తెన్జాల్ చేరుకోవచ్చు. మిజోరం లోని రాజధాని నగరానికి, తెన్జాల్ కి మధ్య దూర౦ 43 కిలోమీటర్లు ఉంటుంది, ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ఒక గంట పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    తెన్జాల్ కి దక్షిణ అస్సాం నగరం నుండి దాదాపు 266 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్చార్ లో సమీప రైల్వే స్టేషన్ ఉంది. అయితే సిల్చార్ చాలా చిన్న రైల్వే స్టేషన్, ఇది అగర్తలా, లుమ్డింగ్ నారో గేజ్ లైన్లపై అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు గువహతి నుండి రైలులో ప్రయాణించి మొదట లుమ్డింగ్ వద్ద ఆగి, రైలులో సిల్చారు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఐజాల్ వద్ద ఉన్న లేన్గపుయి తెన్జాల్ కి సమీప విమానాశ్రయం. ఐజాల్ పట్టణం నుండి ఈ గ్రామానికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది. లేన్గపుయి విమానాశ్రయం కోల్కతా, గువహతి, అగర్తలా, ఇంఫాల్ కి నేరుగా అనుసంధానించబడి ఉంది. లేన్గపుయి ఈ ప్రాంతంలోని రెండవ అతిపెద్ద విమానాశ్రయమని గమనించాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu

Near by City