Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరుకరుకావుర్

తిరుకరుకావుర్ - ఆలయాల గ్రామం !

5

తిరుకరుకావుర్ తమిల్ నాడు లోని తంజావూర్ జిల్లలో ఒక చిన్న గ్రామం. తంజావూర్ కు ఇది 20 కి.మీ.ల దూరంలోను కుంభకం పట్టణానికి 20 కి. మీ. ల దూరంలోను కలదు.

తిరుకరుకవుర్ చుట్టుపట్ల ఆకర్షణలు

తిరుకరుకావుర్ ఒక చిన్న గ్రామం అయినప్పటికీ ఇండియా అంతా ప్రసిద్ధి గాంచినది. ఇక్కడ అరుళ్మిగు ములై వననాతార్ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం ఇక్కడకు వేలాది పర్యాటకులు వచ్చి పూజలు చేస్తారు. అరుళ్మిగు ముల్లై వన నాథర్ టెంపుల్ ను గర్బరక్షామ్బిగల్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ గుడి లో గర్బరక్షంబిగై మాత వుంటుంది. ఈమె పార్వతి అవతారం. సంతానం ఆశించే వారికి గర్బరక్షంబై మాత శుభం చేస్తుందని భావిస్తారు. మాత ఆశీస్సులు కొరకు మాత్రమే కాదు తిరుకరుకవుర్ కు భక్తులు చేరేది, ఇక్కడ ప్రదేశం ప్రకృతి అందాలతో నిండి వుంటుంది. ప్రశాంతంగా దైనందిన జీవితంలోని నగర రణగొణ ధ్వనులు లేకుండా వుంటుంది.

తిరుకరుకావుర్ చేరటం ఎలా

తిరుకరుకావుర్ రోడ్డు, రైలు, వాయు మార్గం లో తేలికగా చేరవచ్చు. తంజావూర్ లేదా కుంభకం టవున్ ల నుండి కొద్ది నిమిషాలు మాత్రమే ప్రయాణం. సమీప ప్రదేశాల నుండి బస్సు ల లో చేరవచ్చు. తిరుకరుకవూర్ వాతావరణం

ఈ గ్రామ వాతావరణం తంజావూర్ మరియు కుంభకం వాతావరణం వలెనె వుంటుంది. వేడిగా, తేమగా వేసవి లో వుంటుంది. ఈ ప్రదేశ సందర్శనకు చల్లగా వుండే శీతాకాలం అనువైనది.

తిరుకరుకావుర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరుకరుకావుర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరుకరుకావుర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరుకరుకావుర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం తిరుకరుకవుర్ కు రోడ్డు మార్గం అనుకూలం, తమిళ్ నాడు లోని ప్రధాన పట్టణాల నుండి బస్సులు కలవు. ప్రైవేటు టాక్సీలు కూడా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం తిరుకరుకవుర్ కు సమీప రైలు స్టేషన్ కుంభకంలో కలదు. ఇది 21 కి.మీ.ల దూరం మాత్రమే. కుంభకోణం రైలు స్టేషన్ చెన్నై, రామేశ్వరం, కొల్లం, బెంగుళూరు, తిరుపతి వంటి నగరాలకు రైళ్ళు కలిగి వుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం తిరుకరుకావుర్ కు త్రిచి విమానాశ్రాయం 86 కి. మీ. కల దూరం ఎయిర్ పోర్ట్ నుండి బస్సు లేదా టాక్సీలో చేరవచ్చు. మరో ఎంపిక గా ,తంజావూర్ మరియు కుంభకం టవున్ లకు టాక్సీ లో చేరి అక్కడ నుండి తిరుకరుకవూర్ కు బస్సులో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Jul,Fri
Check Out
01 Aug,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Jul,Fri
Return On
01 Aug,Sat