తిరుమనంచేరి టెంపుల్ కి దగ్గరలోని గ్రామం ఈ శివరామపురం అగ్రహారం. అగ్రహారాలు సాధారణ బ్రాహ్మణ గ్రామాలు. ఇక్కడ ఉమ్మడి గోడలతో ఇళ్ళు నిర్మించబడి కనిపిస్తాయి. తమిళ నిర్మాణ శైలిలో ఉత్తర దక్షిణ వైపులా నిర్మించిన ఇళ్ళు ఒక చివర విష్ణు మందిరం తో మరోపక్క శివ దేవాలయం తో ఉంటుంది. అగ్రహారం అంటే భగవంతునికి సమర్పించిన దండ అని అర్ధం. అందుకే ఈ గ్రామం ఒక దండ లాగ భగవంతుని ఆధ్యాత్మిక దేహం వలే నిర్మించ బడి ఉంటుంది . తమిళ నాడు లోని ఒక గ్రామం యొక్క విశేష నిర్మాణ శైలిని చూడ టానికి ఈ గ్రామాన్ని సందర్శించవచ్చు .



Click it and Unblock the Notifications