తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేస్వరార్ స్వామి టెంపుల్ . పార్వతీ దేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . 3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి 12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8 గంటల వరకు...
తేవారం దేవాలయంలో తేవారం శ్లోకాలను భక్తులు ప్రతి రోజు పఠించుతారు. ఈ భౌతిక ప్రపంచపు బాధల నుండి ఈ శ్లోకాలు పటించటం లేదా వినటం విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ప్రఖ్యాత దేవాలయంలో శివుడిని పుజిస్తారు. కొన్ని వేల సంవత్సరాల పూర్వపు సదాచారాలని మరియు హిందూ జానపద కళా...
తిరుమనంచేరి టెంపుల్ కి దగ్గరలోని గ్రామం ఈ శివరామపురం అగ్రహారం. అగ్రహారాలు సాధారణ బ్రాహ్మణ గ్రామాలు. ఇక్కడ ఉమ్మడి గోడలతో ఇళ్ళు నిర్మించబడి కనిపిస్తాయి. తమిళ నిర్మాణ శైలిలో ఉత్తర దక్షిణ వైపులా నిర్మించిన ఇళ్ళు ఒక చివర విష్ణు మందిరం తో మరోపక్క శివ దేవాలయం తో ఉంటుంది....
సప్త సాగర తీర్థ అంటే సప్త సముద్రాల జలం అని అర్ధం. ఇక్కడి నీరు సప్త మహా సముద్రాల నుండి లభిస్తుందని పురాణం గాధ. తిరుమనంచేరి లోని ఉత్వగనాథ స్వామి దేవాలయంకి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశానికి సులభం గా చేరుకోవచ్చు. ఈ పవిత్ర తీర్ధం సంతానం లేని దంపతులకు చాలా ముఖ్యమైనది. సంతానం...
ఈ నగరానికి విశేషంగా పర్యాటకులను ఆకర్షించే ఊరేగింపు ఈ పంచలోహ ఉత్సవార్. ఈ పంచ లోహ అంటే అయిదు లోహాలు. దేవాలయాల లోని విగ్రహాలను చేసేందుకు వాడే పంచలోహాల కలయికే ఈ పంచ లోహం. వెండి,ఇనుము, బంగారము,సీసము మరియు రాగిల కలయిక. ఇక్కడి విశేషమేమిటంటే సమూహంగా ఈ పంచలోహాలతో చేసిన...
తిరుమనచేరి కి దగ్గర లోని పూచుతి పేరుమల్ టెంపుల్ , మురగమంగలమ్ , ఒక ప్రఖ్యాత వైష్ణవ దేవాలయం . పురాతన సంప్రదాయక పూజా విధానాలు ఇక్కడ పాటిస్తారు . పూచుతి పేరుమల్ రూపం లో విష్ణువు ను ఇక్కడ పుజిస్తారు. స్థానిక ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశం అయిన ఈ కోవెల లో అనేక పండుగలను...