తిరుమనంచేరికి సమీపాన ఉన్న ఒక ముఖ్య శివ దేవాలయం శ్రీ కళ్యాణ సుందరేస్వరార్ స్వామి టెంపుల్ . పార్వతీ దేవి ఇక్కడ శివుని వివాహమాడటానికి పునర్జన్మించినదని పురాణం . 3.5 ఎకరాల'విస్తీరణం లో ఉన్నది ఈ దేవాలయ సముదాయం. ఉదయం 6 నుండి 12 గంటల వరకు, 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఇక్కడ పూజా సమయాలు . వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ దేవాలయం మరొక ముఖ్య ప్రదేశం. నటరాజ స్వామి వారి దేవాలయం , దక్షిణామూర్తి , బ్రహ్మ , లిన్గోద్బవార్ మరియు దుర్గ దేవి గుడు లు కూడా ఇక్కడ ఉన్నాయి. వరదరజర్ కోవెల లో భూదేవి మరియు శ్రీదేవి ల తో పుజిస్తారు. పండుగల సమయం లో ఈ దేవాలయం సందర్శించటం చాల ఉత్తమం సమయం. కర్తిగై దీపం , నవరాత్రి , ఆరుద్ర దర్శనం మరియు తిరుక్కాయనమ్ ఇక్కడి ముఖ్య పండుగల లో కొన్ని.



Click it and Unblock the Notifications