Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువళ్ళ » ఆకర్షణలు » కవియూర్ మహాదేవ ఆలయం

కవియూర్ మహాదేవ ఆలయం, తిరువళ్ళ

2

తిరువల్ల పట్టణానికి 6 కి.మీ ల దూరంలో ఉన్న కవియూర్ మహాదేవ ఆలయం కేరళ లోనే అత్యంత ప్రాచీన శివాలయం. గోపురాలతో కూడిన ఒక అద్వితీయమైన నిర్మాణానికి ఈ గుడి ప్రసిద్ధి చెందింది. ఏటవాలుగానున్న పైకప్పు వల్ల ఏర్పడిన త్రిభుజాకారం ఈ భవనం యొక్క విశిష్టత. తిరిక్కవియూర్ మహాదేవ ఆలయం గా పేరు గాంచిన వందేళ్ళ చరిత్ర గల ఈ గుడి, దక్షిణ భారత దేశం లోనే పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాయలయం లో ప్రజలు భక్తి శ్రద్ధలతో మహాదేవున్ని, పార్వతి దేవిని కొలుస్తారు.డిసెంబర్ మరియు జనవరి నెలల్లోని ఆలయ ఉత్సవానికి , ఇంకా హనుమాన్ జయంతి కి భక్త జన సందోహంతో కవియూర్ కోలాహలంగా ఉంటుంది. ఈ ఆలయ గోడల పై ఉన్న 16 వ శతాబ్దానికి చెందిన పురాతన చెక్కడాలలో ప్రధానంగా రామాయణం ,మహాభారతం లాంటి పురణాల లోనించి నించి స్వీకరించిన వాక్యాలు కనవచ్చు. ఈ గుడిలో కలప యొక్క విస్తృత వినియోగాన్ని గమనించవచ్చు. ప్రాచీన చెక్కడాలతో కూడిన ఈ అపూర్వమైన కట్టడం నిజంగా ఒక నిర్మాణ శాస్త్ర వింత. చూపరులను ఆకట్టుకోవడం ఖాయం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri