Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువత్తర్ » ఆకర్షణలు » తిర్పరప్పు

తిర్పరప్పు, తిరువత్తర్

1

కన్యాకుమారి జిల్లాలోని ఒక చిన్న గ్రామం తిర్పరప్పు ఈ ప్రాంతంలో ఉన్న జలపాతాల వలన ఎంతో ప్రసిద్ధి చెందింది. తిరువత్తర్ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాలు స్థానిక పరిసర ప్రాంతాలను దిగ్బ్రమ పరిచే దృశ్యాలతో అందంగా మార్చాయి.

ఈ జలపాతాలు తమను పుట్టించిన కోతాయి నదికి ఋణ పడి ఉంటాయి. ఈ నది 50 అడుగుల ఎత్తు నుండి క్రిందకు దిగుతూ 300 అడుగుల పొడవైన సంగీత జలపాతాలను సృష్టిస్తుంది. ఈ జలపాతం ఏడాది పొడవునా చురుకుగా ఉండి, కేవలం నాల్గు నెలలు మాత్రమే ఎండి పోతుంది. ఈ జలపాతాలను ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా చేయడానికి పర్యాటక శాఖ వారు సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ ను అలాగే ఒక డ్రెస్సింగ్ రూమ్ ను కూడా నిర్మించారు.

ఈ జలపాతాలకు దగ్గరిగా మహాదేవ కోయిల్ గా ప్రసిద్ది చెందిన శివుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పరిరక్షించడానికి బలమైన ఒక చిన్న కోట వంటి నిర్మాణం కట్టినప్పటికీ అనేక మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed