Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువత్తర్ » ఆకర్షణలు » ఉదయగిరి కోట, (తిరువత్తర్)

ఉదయగిరి కోట, (తిరువత్తర్), తిరువత్తర్

2

తమిళనాడులోని ఉదయగిరి కోట తిరువత్తర్ పట్టణానికి అతి దగ్గరగా, నాగర్ కోయిల్ పట్టణం నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువంతపురం-నాగర్ కోయిల్ జాతీయ రహదారిపై ఉండటం వలన ఈ కోటను చూడటం మరవలేకపోవచ్చు.

కోటను 17వ శతాబ్దంలో నిర్మించగా, ట్రావన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ దీనిని 18 వ శతాబ్ద౦లో పునర్నిర్మించాడు. ఈ కోట నిర్మాణానికి ప్రధాన కారణం తుపాకుల తయారీకి ఒక ప్రదేశం అవసరమవ్వడమే. ఈ ప్రయోజనం కోసం ఒక ఫౌండ్రీని ప్రత్యేకంగా నిర్మించారు. ఇప్పటికి ఉన్నఈ ఫౌండ్రి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోటలో కొంత కాలం చెరసాలలో ఉన్న టిప్పుసుల్తాన్ తో బాటుగా అనేకమంది ప్రసిద్ధ ఖైదీలు నివసించారు.

కోట పై కాల౦, ప్రకృతి ప్రభావాలను చూడవచ్చు, అయినప్పటికీ, ఈ కట్టడం ఎత్తుగా, బ్రహ్మాండంగా తిరువత్తర్ సాహస చారిత్రిక సంపదకు సాక్ష్యంగా నిలబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri