Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూథుకుడి » ఆకర్షణలు
  • 01శంకర రామేశ్వరర్ టెంపుల్

    శంకర రామేశ్వరర్ టెంపుల్

    ఈ నగరం యొక్క పాత బస్సు స్టాప్ కి సమీపంలో ఈ శంకర రామేశ్వరర్ ఆలయం నెలకొని ఉంది. మహాశివుడు, పార్వతీ దేవితో కలిసి తిరుచెందూర్ కి ప్రయాణం చేసేటపుడు ఇక్కడ వంచ పుష్కరిణి ట్యాంక్ వద్ద కొద్ది సేపు అగారని పురాణాల చెబుతున్నాయి. ఇక్కడ వారు బస చేసినప్పుడు శివుడు పార్వతీ దేవికి...

    + అధికంగా చదవండి
  • 02చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో

    చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో

    ది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో వివిధ పేర్లతో ప్రసిద్ది చెందింది. సెయింట్ పాల్స్ చర్చ్ ఇంకా పనియ మాతా చర్చ్ వీటిలో కొన్ని. 1542 లో సెయింట్ ఫ్రాన్సిస్ సందర్శనతో ఈ ప్రాంతం పునితమైంది. ఆ తరువాత 1711 లో పోర్టుగీసు వారిచే నిర్మాణం చేపట్టబడిన ఈ చర్చ్ 1713 లో ప్రారంభం...

    + అధికంగా చదవండి
  • 03హరే ఐలాండ్

    హరే ఐలాండ్

    తూథుకుడి నగరం లోని పాత బస్ స్టాప్ నుండి హరే ఐలాండ్ 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓడ రేవుకి పక్కనే ఉంది. ఈ ఐలాండ్ లో రెండు లైట్ హౌస్ లు ఉన్నాయి. తీరం లో అనేకమైన గవ్వలు ఉన్నాయి. అలాగే, ఈ ద్వీపం లో నెమళ్ళు కూడా దర్శనమిస్తాయి. స్థానికులకి అలాగే పర్యాటకులకి ఇది...

    + అధికంగా చదవండి
  • 04హార్బర్ బీచ్

    హార్బర్ గెస్ట్ హౌస్ కి సమీపం లో హార్బర్ బీచ్ ఉంది. సమీపం లో నే ఒక పార్క్ కూడా ఉంది. చల్లని గాలిలో పర్యాటకులు ఈ పార్క్ లో సేద దీరేందుకు మక్కువ చూపిస్తారు. ఈ పార్క్ ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ.

    + అధికంగా చదవండి
  • 05ఎట్టయపురం

    తూథుకుడి నుండి 54 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం ఎన్నో పర్యాటక ప్రదేశాలకి స్థావరం. సీన్థలకరై అనే పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రసిద్ది చెందినది. వెత్కలిఅమ్మన్ అనే దేవత కి ఈ ఆలయం అంకితమివ్వబడింది. ఇక్కడ 42 అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం ఉంది. మహాకవి భారతియర్...

    + అధికంగా చదవండి
  • 07సేక్రేడ్ హార్ట్ కేథడ్రాల్

    సేక్రేడ్ హార్ట్ కేథడ్రాల్

    బిషప్ యొక్క ఇంటితో పాటు ఈ చర్చ్ అత్యంత పురాతనమైనది. ఫాదర్ కోరి చేత ఫాదర్ కారోస్ విష్ వద్ద 1849 లో ప్రారంభమైన ఈ చర్చ్ స్థాపన తరువాత ఫాదర్ పికినేల్లి చేత ఇంకా బ్రదర్ లమోత్ చేత కొనసాగించబడి 1864 నిర్మాణం పూర్తయింది. ఈ చర్చి ఎన్నో సార్లు పునర్నిర్మించబడింది. ఈ చర్చి...

    + అధికంగా చదవండి
  • 08పంచాలంకురిచి

    పంచాలంకురిచి

    ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం. తూథుకుడి నుండి 34 కిలో మీటర్ల దూరంలో ఉంది. 17 వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర్య సమార యోధుడు వీరపాండియ కట్టబోమ్మన్ కి జన్మ స్థలం ఈ ప్రాంతం. 1947లో ఇతనికి అంకితమివ్వబడిన కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ ప్రభుత్వం చేత...

    + అధికంగా చదవండి
  • 09రోచ్ పార్క్

    రోచ్ పార్క్

    తూథుకుడి నగరం నుండి 4 కిలో మీటర్ల దూరంలో ఈ రోచ్ పార్క్ ఉంది. తీరం వెంట ఉండే ఈ పార్క్ పోర్ట్ వెళ్ళే దారిలో ఉంది. అందమైన మరియు ప్రశాంతమైన సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల ఇది పిక్నిక్ స్పాట్ గా కూడా ప్రసిద్ది. సెలవులు అలాగే పండుగ వేళల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక...

    + అధికంగా చదవండి
  • 10కులశేఖరపట్టిణం ముతరమ్మన్ టెంపుల్

    కులశేఖరపట్టిణం ముతరమ్మన్ టెంపుల్

    తిరుచెందూర్ నుండి 14 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కన్యాకుమారి రోడ్డులో కన్యాకుమారి నుండి 76 కిలో మీటర్ల దూరం లో ఉంది. 150 సంవత్సరాల క్రితానికి చెందిన ఈ ఆలయం లో పది రోజుల పాటు దసరా నాడు పండుగ జరుపుతారు. ఈ సమయంలో వేల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. తమిళ్ నాడు...

    + అధికంగా చదవండి
  • 11సుగంతి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

    సుగంతి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

    సముద్ర సంబంధిత మరియు తీర పర్యావరణ వ్యవస్థలకి సంబంధించి పరిశోధనలని ప్రోత్సహించడానికి ఏర్పాటైనది సుగంతి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. భారత దేశాన సముద్ర తీరాన జీవనం గడుపుతున్న వారి జీవన విధానాన్ని అలాగే వారి ఆర్ధిక పరిస్థితులని అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో...

    + అధికంగా చదవండి
  • 12శెంబాగ్వల్లి అమ్మన్ టెంపుల్, కోవిల్పట్టి

    శెంబాగ్వల్లి అమ్మన్ టెంపుల్, కోవిల్పట్టి

    కోవిల్మేడు పైన కోవిల్పట్టి ప్రాంతం లో ఈ ఆలయం ఉంది. పూవన నాథర్ స్వామి మరియు శెంబాగ్వల్లి అమ్మన్ లకి ఈ ఆలయం అంకితమివ్వబడినది. శెంబాగ్వల్లి అమ్మవారి 7అడుగుల విగ్రహం ఈ ఆలయంలో ఉంది. అంబల్ అడిపూరం పండుగ మరియు చిత్రై తీర్థం పండుగ ఇక్కడ ప్రముఖమైన పండుగలు. ఈ పర్వదినాలలో...

    + అధికంగా చదవండి
  • 13మయూర తొట్టం

    మయూర తొట్టం

    తూథుకుడి నుండి 22 కిలో మీటర్ల దూరం లో ఉన్న మయూర తొట్టం ఒక పీకాక్ ఫార్మ్. ఈ ఫార్మ్ 55 ఎకారాల మేరకు విస్తరించింది. ఇది అనేకమైన నెమళ్ళకు నివాసం. అక్టోబర్ మరియు నవంబర్ నెల ల లో ఇక్కడ ఎక్కువగా నెమళ్ళు కనిపిస్తాయి. నాట్యం చేసే నెమళ్ళు ఈ ప్రాంతం యొక్క అందాన్ని రెట్టింపు...

    + అధికంగా చదవండి
  • 14వల్లనాడు డీర్ సాంచురీ

    వల్లనాడు డీర్ సాంచురీ

    తిరునెల్వేలి-తూథుకుడి రోడ్డులో ఉన్న ఈ సాంచురీ తూథుకుడి నుండి 35 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది 64 ఎకరాల మేరకు విస్తరించింది. ఫారెస్ట్ డిపార్టుమెంటు చేత ఈ ప్రాంతం సంరక్షింపబడుతుంది. కొండల పైన మేత మేస్తూ ఎన్నో జింకలు కనిపిస్తాయి.

    + అధికంగా చదవండి
  • 15మనపడ్ బీచ్ మరియు చర్చ్

    తిరుచెందూర్ నుండి 18 కిలో మీటర్ల దూరంలో అలాగే కన్యాకుమారి నుండి 70 కిలో మీటర్ల దూరంలో మనపాడ్ బీచ్ మరియు చర్చ్ ఉంది. హోలీ క్రాస్ చర్చ్ పేరు తో ప్రాచుర్యం పొందిన ఈ చర్చ్ 1581లో నిర్మించబడినది. సముద్ర తీరం పై ఉన్న ఈ చర్చ సెయింట్ ఫ్రాన్సిస్ క్షావియర్ తో అనుబంధం కలిగి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue