Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూథుకుడి » ఆకర్షణలు » హరే ఐలాండ్

హరే ఐలాండ్, తూథుకుడి

1

తూథుకుడి నగరం లోని పాత బస్ స్టాప్ నుండి హరే ఐలాండ్ 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది ఓడ రేవుకి పక్కనే ఉంది. ఈ ఐలాండ్ లో రెండు లైట్ హౌస్ లు ఉన్నాయి. తీరం లో అనేకమైన గవ్వలు ఉన్నాయి. అలాగే, ఈ ద్వీపం లో నెమళ్ళు కూడా దర్శనమిస్తాయి. స్థానికులకి అలాగే పర్యాటకులకి ఇది ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. పొంగల్ సెలవులలో ఈ ప్రదేశానికి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తారు. ప్రత్యేక బస్సు సర్వీస్ లు ఈ సమయంలో పర్యాటకుల సౌకర్యార్ధం అందుబాటులో ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun