Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తూథుకుడి » ఆకర్షణలు » చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో

చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో, తూథుకుడి

1

ది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో వివిధ పేర్లతో ప్రసిద్ది చెందింది. సెయింట్ పాల్స్ చర్చ్ ఇంకా పనియ మాతా చర్చ్ వీటిలో కొన్ని. 1542 లో సెయింట్ ఫ్రాన్సిస్ సందర్శనతో ఈ ప్రాంతం పునితమైంది. ఆ తరువాత 1711 లో పోర్టుగీసు వారిచే నిర్మాణం చేపట్టబడిన ఈ చర్చ్ 1713 లో ప్రారంభం అయింది. మేరీ మాత కి ఈ చర్చ్ అంకితమివ్వబడింది. 1555 లో 'శాంతలీనా' ఓడ పై తూథుకుడి నుండి ఇక్కడికి తీసుకురాబడిన మేరీ మాత విగ్రహం ఈ చర్చ్ లో గమనించవచ్చు. 1982 లో ఈ మందిరానికి బసిలికా హోదా కల్పించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun