Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తౌబాల్ » ఆకర్షణలు » కక్చింగ్

కక్చింగ్, తౌబాల్

2

తౌబాల్ జిల్లాలో దాని జిల్లా ప్రధాన కార్యాలయం తరువాత కక్చింగ్ అతిపెద్ద పట్టణం మరియు ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. మయన్మార్ సరిహద్దు నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరం మరియు ఇంఫాల్ నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్చింగ్ తౌబాల్ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది. తౌబాల్ జిల్లాలో వైఖోంగ్, కక్చింగ్ అనే రెండు ఉప విభాగాలలో ఒకటిగా ఉన్నది.

కక్చింగ్ కూరగాయలు, చేప మరియు రైస్ వెరైటీలకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉన్నది. ఇది రాష్ట్ర రహదారులు ద్వారా రాష్ట్ర ఇతర భాగాలకు అనుసంధానించబడింది. నేషనల్ హైవే ద్వారా కూడా కక్చింగ్ ను చేరుకోవచ్చు.

అంతే కాకుండా తౌబాల్ జిల్లాలో ఒక వ్యవసాయ కేంద్రం ఉంది. కక్చింగ్ లో శ్రీ కృష్ణచంద్ర మందిర్, విశ్వనాధ్ మందిర్ మరియు నరసింఘ మందిర్ అనే దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కక్చింగ్ 100 ఎకరాల విస్తీర్ణం గల ప్యాలెట్ ఎయిర్ ఫీల్డ్ అనే వైమానిక స్థావరంగా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue